AI వల్ల ప్రభుత్వ విద్యకు ముప్పు? OU వేడుకలో మోహన్ గురుస్వామి హెచ్చరిక
ఓస్మానియా విశ్వవిద్యాలయం 109వ స్థాపన దినోత్సవ వేడుకలో ఆర్థిక నిపుణుడు మోహన్ గురుస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. AI అనియంత్రిత వాడకం వల్ల ప్రభుత్వ విద్యారంగం బలహీనపడే ప్రమాదం ఉందన్నారు. ప్రైవేట్ సంస్థలు భారీగా AI వినియోగిస్తుండగా ప్రభుత్వ విద్యాసంస్థలు వెనుకబడే అవకాశం ఉందన్నారు. పూర్తి వార్త చదవండి : https://manavarta.com/hyderabad/osmania-university-109th-foundation-day-ai-threat-public-education-10908.html